IPL 2021 : SRH's Umran Malik Bowls Fastest Ball In IPL 2021 On Debut || Oneindia Telugu

2021-10-04 370

Sunrisers Hyderabad's Umran Malik bowled the fastest delivery bowled by an Indian in the ongoing IPL 2021, clocking 151.03 kph and that too on his Indian Premier League debut.
#IPL2021
#UmranMalik
#SRH
#SunrisersHyderabad
#SRHvsKKR
#Natarajan
#ShubmanGill
#KhaleelAhmed
#DavidWarner
#MohammedSiraj
#KaneWilliamson
#Cricket


సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ జమ్మూ కాశ్మీర్ బౌలర్.. తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రికార్డు ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన భారత బౌలర్‌గా గుర్తింపుపొందాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఓవర్‌‌లో మూడో బంతిని ఉమ్రాన్‌ గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు.